Surprise Me!

RCB's track record in IPL playoffs - ఒక వైపు రికార్డుల పరంపర. మరోవైపు జైత్రయాత్ర | Oneindia Telugu

2025-05-30 5 Dailymotion

RCB's track record in IPL playoffs - ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్1లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగి పంజాబ్‌ కింగ్స్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన ఆర్‌సీబీ.. అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది. 9 ఏళ్ల తర్వాతా ఫైనల్ చేరిన ఆర్‌సీబీ.. 18 ఏళ్ల తమ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు ఊహించని ఆటతీరుతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్‌కు క్వాలిఫయర్2 రూపంలో మారో అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ హోరా హోరీగా సాగుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.


RCB's track record in IPL playoffs - Who Won Yesterday IPL Match? PBKS vs RCB IPL 2025 Winner, Scorecard, MOTM, Playoff Matches, Royal Challengers Bengaluru (RCB) delivered a commanding performance on Friday to seal their place in the final after a nine-year wait, thrashing Punjab Kings (PBKS) by eight wickets with a staggering 10 overs to spare.

#RCBvsPBKS #RCB #Viratkohli #SuyashSharma #IPLQualifier1 #IPL2025 #PunjabKings #RoyalChallengersBengaluru #IPLPlayoffs #PBKS #ViratKohli #ShreyasIyer #Qualifier1 #RCBintoFinals


Also Read

మనల్ని ఎవడ్రా ఆపేది..ఫైనల్‌కు చేరిన RCB..! :: https://telugu.oneindia.com/sports/royal-challengers-bengaluru-beat-punjab-438003.html?ref=DMDesc

ఫైనల్స్ కు రాచబాట- అన్నీ కలిసొచ్చిన జట్టు ఇదే :: https://telugu.oneindia.com/sports/rcb-set-to-take-pbks-in-ipl-2025-qualifier-1-today-437929.html?ref=DMDesc

రిషబ్ పంత్‌ను లైవ్‌లో తిట్టిన అనుష్క శర్మ స్నేహితురాలు.."స్టుపిడ్" అంటూ దారుణంగా :: https://telugu.oneindia.com/sports/anushka-sharmas-friend-calls-rishabh-pant-stupid-437903.html?ref=DMDesc